CBI加快對Ys Vivekananda Reddy死案的調查| International News Prime9新聞



觀看新聞,政治,體育,商業新聞,電影新聞,技術新聞,最新更新,名人信息,電影發行。 #TeluguNews#Prime9News #BreakingNews►有關更多更新:請訂閱我►https://bit.ly/2LSuGk8►LikeUs in Facebook:►https://facebook.com/prime9news►在Twitter上關注我►https:// twitter.com/prime9news►在Instagram上關注我-https://www.instagram.com/prime9news/類似問題和標籤:-#telugunews #breakingnews #latestnews#prime9news#prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu#Prime9media #Amaravathi# vizag #kurnool#海得拉巴#newswithprime9 #telugumedia。

15 comments
  1. ఏముంది జగన్ మోహన్ రెడ్డి గాడ్ని సెల్లో వేసి బాగా కుమ్మితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది…

  2. CBN time lo jarigina CBN enquiry cheyyaleydhu CBI AP lo rakudadhannadu eppudu CBI enquiry Jagan veysadu chudali yeavadu dhongo, CBN yealago vyavasthalni manage chesthadu.

  3. 1.కత్తిపోట్లతో రక్తపు మడుగు లో ఉన్న శవాన్ని ప్రజా సందర్సనంత్మకానికి తయారు చేసేసి, వేలి ముద్రలు తీసుకోక ముందే బాత్రూం లో రక్తం కడిగేసి, ఇది హార్ట్ ఎటాక్ అని చెప్పి సాక్షి లోనే మొదట వచ్చింది,
    2.శవాన్ని మొదట చూసింది పనివాళ్ల తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి, హార్ట్ ఎటాక్ అని డిక్లైర్ చేసిన డాక్టర్ వైఎస్ అవినాష్ రెడ్డి మామ.
    3.ముద్దాయి అనుకుంటున్న వ్యక్తి కి తిరుపతి లో ఆశ్రయం కల్పించిన హాస్పిటల్ భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత మిత్రుడు.
    3.అప్పటి పోలీస్ చేత ఎంక్వయిరీ వద్దు అన్నది జగన్, అధికారం వచ్చాక సిబిఐ వద్దు అన్నది వైసీపీ.
    4. సిబిఐ కావాలి అని కోర్ట్ కి వెళ్లి పోరాడింది వివేకా కూతురు.
    5.తన వాదన మన్నించి సిబిఐ ఎంక్వయిరీ వేసిన కోర్టు.
    YEVADIKI TELIDHU RA, IDI JAGAN CHEYINCHINA HATHYA ANI ??

  4. మంచి డ్రామాలు ఛీ తుః దీనికి cbiబ అవసరమా అది దిగజారిపోఇన ఏజెన్సీ కా మోడీ ఓ వేస్ట్ గాడు అందుకే యధవలను జగన్ లాంటి యధవలను కలుపుకుని

  5. ఆ సంఘటన జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 40 సంవత్సరాల అనుభవమున్న ఆయనే నేరస్తులను పట్టించలేకపోయారు. వీళ్ళవల్ల ఏమయినా తేలుతుందా? ఏమోలే ఇప్పటికైనా నేరస్తులు పట్టుబడతారని ఆశిద్దాం.

Comments are closed.