海得拉巴警方加快調查案情電視台



#HemanthCase #AvanthiHemanth觀看Ntv實時直播:https://bit.ly/2RhrSQE觀看來自泰盧固州(安得拉邦,泰蘭迦納邦),印度和世界各地的泰盧固語的所有最新Coronavirus實時更新。 請關注所有實時冠狀病毒爆發和印度鎖定更新,觀看Telangana CM KCR,AP CM YS Jagan和總理Narendra Modi的所有LIVE和Exclusive Press會議,了解AP,Telangana和印度的冠狀病毒更新。 有關新聞的更多最新動態:►訂閱NTV新聞頻道:http://goo.gl/75PJ6m►在Facebook上贊我們:https://www.facebook.com/NtvTeluguLive/►在Twitter上關注我們,網址為https: //twitter.com/ntvtelugulive觀看NTV泰盧固語新聞頻道,受歡迎的泰盧固語新聞頻道,該頻道還擁有印度第一家女性頻道Vanitha TV和印度最受歡迎的靈修頻道Bhakti TV。 。

36 comments
  1. ఆపని,…. తల్లితండ్రులకు…చేసి,వారిమాటే విని ఉంటే,…పాపం…ఆ అబ్బాయీ…బాగుండేవాడూ,…ఈ కుటుంబమూ….బాగుండేది.కేవలం….ఈవిడ వల్ల….రెండు కుటుంబాలు….నాశనమయ్యాయి,…..చంపడం తప్పుకాదు…అనట్లేదు,….దానికి కారణం….ఈవిడే నని…అంటున్నాను….

  2. ilanti pillalu alanti tallitandrulu yemi society ra baboi … veelle main important subject while many other imp things about country are in Q

  3. నాకు తెలిసి ఏమి ఒరగదు‌….

    వాళ్ళేమి లారీ క్లీనర్ కూలిపని వాళ్ళు కాదు న్యాయం జరగడానీ

    తెగ బలిసిన రాజకీయ పలుకుబడి బలమైనా సామాజిక వర్గం నుంచి వచ్చినవాళ్ళు

    వాళ్ళు మన దేశన్నే శాశిస్తారు….

    ఇదోక లెక్క

  4. సజ్జనార్ గారి కాళ్లు మొక్కి కన్న తల్లిదండ్రులని కాల్చి వెయ్యమని చెప్పిందా ఆ అమ్మాయి. ఆ టైటిల్ ఎంటండి

  5. sajjanar sir Ippudu cheyyandi encounter chudham? Ayya Paruvu kosam pakkanodi kodukuni narikesaru Mari mee papa ni narakaledu enduku? Kanna Prema addamochinda? Mee papa thappu Kuda vundi Kada indulo!

  6. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినందుకు నీవే లోకము అనుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్లను వదిలేసి ఏదో ముక్కు మొఖం తెలియని మూడు రోజుల పరిచయానికి ప్రేమ అనే ఒక టాగ్ తగిలించి కన్న తల్లితండ్రులు ను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అదేదో వేరే వాళ్ళ కాళ్ళు మొక్కే బదులు మీ అమ్మానాన్న కాళ్లు మొక్కి ఒకటికి పది సార్లు కొంచెం లేట్ అయినా సరే అప్పుడు చేసుకోవాలి పెళ్లి అంతేకానీ ఇలా నా ఇష్టం వచ్చినప్పుడు లేచి పోతాను ఈ సమాజంతో నాకేం పని అనుకోకూడదు జైశ్రీరామ్ జై భారత్

Comments are closed.