#Sashi官方預告片| Aadi,Surbhi Puranik | Srinivas Naidu Nadikatla | 阿倫·奇盧韋魯(Arun Chiluveru)



呈現#Sashi Telugu電影Official Trailer。 #Aadi #SurbhiPuranik #SrinivasNaiduNadikatla #ArunChiluveru橫幅:Sri Hanuman電影製片人製片人:RP Varma和Ramanjaneyulu&Chintalapudi Srinivas故事和導演:Srinivas Naidu Nadikatla DOP:Amarnadh Bommirghu Artruve Artruve Artveve R: Kulkarni編輯:Satya G格鬥:真正的薩特編舞:Vishwa Raghu專業:Vamsi&Sekhar ———————— ——– —————————————— ——– ——–享受並與我們保持聯繫!! 在YouTube上訂閱我們:http://bit.ly/adityamusic►在Facebook上贊我們:http://www.facebook.com/adityamusic►在Twitter上關注我們:http://www.twitter.com/adityamusic關注我們在Instagram上:https://www.instagram.com/adityamusicindia►在LinkedIn上關注我們:http://bit.ly/2Pp6ze3訂閱Aditya音樂頻道,享受無限娛樂:►對於高清電影,請訪問:http:// www。 youtube.com/Adityamovies►對於歌詞歌曲:https://www.youtube.com/AdityaMusic對於靈修歌曲:http://www.youtube.com/AdityaDevotional►對於兒童教育版:http:// www .youtube。 com / AdityaKids→「మానోటTel」泰盧固語抒情歌曲-http://bit.ly/1B2EcJG→最新的Tollywood抒情視頻歌曲-http://bit.ly/1Km97mg→Ever Green Classics-https:// goo。 gl / 1fZEDy→流行的自動點唱機-https://goo.gl/LNvAIo→泰盧固語歌詞歌曲-https://goo.gl/7ZmgWT©2020 Aditya Music India Pvt。 有限公司 。

30 comments
  1. ఆదికి బ్రేక్ రావాలని, నిర్మాతకు లాభం రావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ అంత expect చేసేవారు కథ కథనం సాంకేతికంగా బెస్ట్ కూడా expect చేస్తే అందరూ అనుకున్నట్టు వచ్చేది.
    * తలమీద కొడితే గతం మర్చిపోడం, ఇంకోసారి కొడితే గతం గుర్తుకురావడం… ఈ concept కామెడీ సినిమాలతో సహా బోలెడు సినిమాల్లో చూసినం. ఈ చిన్న concept తో పసలేని డ్రామా చుట్టి చాలా తలనొప్పి తెప్పించాడు.
    * RR tv సీరియల్ కి పెట్టినట్టు మొదటినుండి చివరవరకూ అదేపనిగా play అవుతూనే ఉంటుంది. బోరింగ్ రీ రికార్డింగ్.
    * నాలుగైదు సినిమాల్లో క్యారెక్టర్స్ సీన్లు copy కొట్టి స్క్రీన్ ప్లే చేసినట్టు ఉన్నది. అవసరం లేని సీన్లు కూడా బోలెడు ఉన్నాయ్. మంచి ఎడిటర్ చేతిలో పడితే ఇది 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఇది.
    * క్లయిమాక్స్ అస్సలు బాలేదు. తుస్సు మనిపించారు. ఒక ఎమోషన్స్ లేవు, ట్విస్టులు అస్సలే లేవు.
    * అసలు ఇలాంటి కథ చెప్పేటప్పుడు ఎలా చెవుతారో? ఎలా ఒప్పుకుంటారో? ఎలా తీస్తారో? నాకర్ధంకాని విషయం.
    * కోట్లు పెడుతున్నాం అనుకున్నప్పుడు, ఇండస్ట్రీలో నిలబడాలి అనుకున్నప్పుడు, ప్రజల మనసుల్లో ముద్రపడాలి అనుకున్నప్పుడు, కథ ఎంత కసితో రాసుకోవాలి? ప్రతి సీన్ ఎంత అద్భుతంగా తీయాలి? మిగిలిన క్రాప్ట్స్ లో ఎంత శ్రద్ధ చూపించాలి? ప్రజలకు ఏం కావాలో దాన్ని ఇవ్వడంలో కొంత వినోదం, విజ్ఞానం, ఉత్తేజం, inspiration లాంటివి జోడించి సినిమాలు తీస్తే పెట్టిన డబ్బు వస్తుంది. అనుకున్నంత పేరు వస్తుంది.
    * ఈ సినిమా మాత్రం చెత్త.

  2. Asalu ee movie eppudu theesaaru,ee movie lo heroine friend gaa recent gaa chanipoina serial actress Sravani undi,asalu naaku emi artham kaavadam ledu, please anyone give clarity

Comments are closed.